భారీగా తగ్గిన బంగారం దిగుమతులు
కరోనా దెబ్బకు బంగారం దిగుమతులు భారీగా తగ్గాయి. ప్రపంచంలోనే బంగారానికి రెండో అతిపెద్ద దిగుమతిదారు అయిన భారత్కు మార్చి నెలలో దిగుమతులు ఏకంగా 63శాతం పడిపోయాయి. 2019 మార్చిలో భారత్లోకి బంగారం 93.24 టన్నులు దిగుమతి కాగా, ఈ ఏడాది మార్చిలో అది కేవలం 25 టన్నులేనని పరిశ్రమ వర్గాలు తెలిప…